Header Banner

ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!

  Mon Jun 16, 2025 12:33        Politics

హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో ఆ ప్రాంతం పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఉండగా, ఏసీబీ ఆఫీసు వద్దకు ఎవరినీ అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు మద్దతుగా వచ్చిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా నీలోఫర్ కేఫ్ వద్ద ఉన్న కార్యకర్తలను అరెస్ట్ చేయగా, అదే కేఫ్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

పోలీసుల ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. పరిస్థితి అదుపులో ఉండేందుకు పోలీసులు ప్రతి మూలనా నిఘా పెట్టారు. ప్రస్తుతానికి ఏసీబీ ఆఫీసు పరిసరాల్లో జనసంచారం నియంత్రణలో ఉంచగా, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా దృష్ట్యా అధిక సంఖ్యలో పోలీసుల మోహరింపు కొనసాగుతోంది.

 

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

 ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్! ట్యాబ్ లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ACBOffice #HyderabadTension #BRSProtests #KTRSupporters #PoliceDeployment #ProtestArrests #PoliticalTension #ACBUpdates #NiloferCafe #LawAndOrderHyderabad